October 26 2021అక్టోబర్ 26 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  అక్టోబర్ 26 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము

 తిథి: షష్ఠి ఈ రోజు పూర్తిగా ఉంది
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం:  ఆరుద్ర ఈ రోజు తెల్లవారి 04గం౹౹35ని౹౹ తదుపరి పునర్వసు
యోగం: శివ   ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  :  తైతుల ఈ రోజు ఉదయం 08గం౹౹23ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు  మధ్యాహ్నం 
03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు &
రాత్రి 10గం౹౹28ని౹౹ నుండి 11గం౹౹17ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 
10గం౹౹57ని౹౹ నుండి 12గం౹౹42ని౹౹ వరకు 
అమృతకాలం సాయంత్రం 05గం౹౹07ని౹౹ నుండి 06గం౹౹52ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹34ని౹౹ వరకు 



గురుబోధ:

సదాచారాలు పాటించేవారికి సకలశుభాలు దేవతలు ప్రసాదిస్తారు. వారు ప్రత్యేక పూజలు, జపములు కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు, జపములు చేసినా దేవతలు అనుగ్రహించరు.
expand_less