October 24 2021అక్టోబర్ 24 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  అక్టోబర్ 24 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము

 తిథి: చతుర్థి రాత్రి 02గం౹౹19ని౹౹ తదుపరి పంచమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం:  రోహిణి ఈ రోజు రాత్రి 11గం౹౹05ని౹౹ తదుపరి మృగశిర
యోగం: వరియన్   ఈ రోజు రాత్రి 10గం౹౹23ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం  :  బవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹54ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు  సాయంత్రం 
04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు సాయంత్రం 04గం౹౹01ని౹౹ నుండి 04గం౹౹48ని౹౹ వరకు

వర్జ్యం: మధ్యాహ్నం 
02గం౹౹12ని౹౹ నుండి 03గం౹౹58ని౹౹ వరకు & తెల్లవారి
03గం౹౹40ని౹౹ నుండి 05గం౹౹17ని౹౹ వరకు 
అమృతకాలం
రాత్రి 09గం౹౹32ని౹౹ నుండి 11గం౹౹18ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹35ని౹౹ వరకు 



గురుబోధ:

మనం ఆచమనం చేసిన పంచపాత్రలోని నీటిని దేవునికి నైవేద్యం, అర్ఘ్యం, తర్పణం లేదా నీరాజనము ఇవ్వడానికి ఉపయోగించరాదు.  అందుకే 
రెండు పంచపాత్రలు అనగా
 మన ఆచమనానికి ఒకటి మరొకటి దేవతా పూజకు వాడాలని శాస్త్రం.
expand_less