"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 23 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి: తదియ రాత్రి 12గం౹౹11ని౹౹ తదుపరి చతుర్థి వారం : స్థిరవారము (శనివారం) నక్షత్రం: కృత్తిక ఈ రోజు రాత్రి 08గం౹౹28ని౹౹ తదుపరి రోహిణి యోగం: వ్యతీపాత ఈ రోజు రాత్రి 09గం౹౹48ని౹౹ వరకు తదుపరి వరియన్ కరణం : వణిక్ ఈ రోజు ఉదయం 11గం౹౹51ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 06గం౹౹40ని౹౹ నుండి 07గం౹౹31ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 07గం౹౹15ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు అమృతకాలం సాయంత్రం 05గం౹౹49ని౹౹ నుండి 07గం౹౹34ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹36ని౹౹ వరకు గురుబోధ: నువ్వులు, ఉప్పు, విభూది మొ౹౹ ఇతరుల చేతికి అందించరాదు. వాటిని ఎక్కడైనా పెట్టి అక్కడినుండి తీసుకోమని చెప్పాలి..