October 22 2021అక్టోబర్ 22 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  అక్టోబర్ 22 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం శుక్ల పక్షము

 తిథి: విదియ రాత్రి 10గం౹౹13ని౹౹ తదుపరి తదియ
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం:  భరణి ఈ రోజు రాత్రి 06గం౹౹02ని౹౹ తదుపరి కృత్తిక
యోగం: సిద్ధి   ఈ రోజు రాత్రి 09గం౹౹21ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం  :  తైతుల ఈ రోజు ఉదయం 10గం౹౹51ని౹౹ వరకు తదుపరి వణిక్
రాహుకాలం  :  ఈ రోజు  ఉదయం 
10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు
మధ్యాహ్నం
12గం౹౹10ని౹౹ నుండి 12గం౹౹57ని౹౹ వరకు
వర్జ్యం: లేదు 
అమృతకాలం మధ్యాహ్నం 12గం౹౹48ని౹౹ నుండి 02గం౹౹32ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹36ని౹౹ వరకు 

గురుబోధ:

చిరిగిన వస్త్రాలు, చెప్పులు ధరించరాదు
expand_less