"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 21 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి: పాడ్యమి రాత్రి 08గం౹౹30ని౹౹ తదుపరి విదియ వారం : బృహస్పతివారము (గురువారం) నక్షత్రం: అశ్విని ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹56ని౹౹ తదుపరి భరణి యోగం: వజ్ర ఈ రోజు రాత్రి 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి సిద్ధి కరణం : బాలవ ఈ రోజు ఉదయం 10గం౹౹01ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹37ని౹౹ వరకు మధ్యాహ్నం 02గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹17ని౹౹ వరకు వర్జ్యం: ఈ రోజు ఉదయం 11గం౹౹34ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు రాత్రి 02గం౹౹22ని౹౹ నుండి 04గం౹౹06ని౹౹ వరకు అమృతకాలం ఉదయం 08గం౹౹05ని౹౹ నుండి 09గం౹౹49ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹37ని౹౹ వరకు గురుబోధ: చీటికీ మాటికీ అబద్ధాలు చెప్పడం మంచి అలవాటు కాదు.