October 21 2021అక్టోబర్ 21 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  అక్టోబర్ 21 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము

 తిథి: పాడ్యమి రాత్రి 08గం౹౹30ని౹౹ తదుపరి విదియ
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  అశ్విని ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹56ని౹౹ తదుపరి భరణి
యోగం: వజ్ర   ఈ రోజు రాత్రి 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం  :  బాలవ ఈ రోజు ఉదయం 10గం౹౹01ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు  మధ్యాహ్నం 
01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹37ని౹౹ వరకు
మధ్యాహ్నం
02గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹17ని౹౹ వరకు
వర్జ్యం: ఈ
 రోజు ఉదయం 11గం౹౹34ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు
రాత్రి 
02గం౹౹22ని౹౹ నుండి 04గం౹౹06ని౹౹ వరకు
అమృతకాలం ఉదయం 08గం౹౹05ని౹౹ నుండి 09గం౹౹49ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹37ని౹౹ వరకు 



గురుబోధ:
చీటికీ మాటికీ అబద్ధాలు చెప్పడం మంచి అలవాటు కాదు. 
expand_less