October 19 2021అక్టోబర్ 19 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  అక్టోబర్ 19 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం శుక్ల పక్షము

 తిథి: చతుర్దశి రాత్రి 06గం౹౹28ని౹౹ తదుపరి పూర్ణిమ
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం:  ఉత్తరాభాద్ర ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹56ని౹౹ తదుపరి రేవతి
యోగం: వ్యాఘాత   ఈ రోజు రాత్రి 09గం౹౹37ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం  :  గరజి ఈ రోజు ఉదయం 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి భద్ర
రాహుకాలం  :  ఈ రోజు  సాయంత్రం 
03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు
రాత్రి
10గం౹౹29ని౹౹ నుండి 11గం౹౹18ని౹౹ వరకు 
వర్జ్యం:రాత్రి 
01గం౹౹21ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం ఉదయం 07గం౹౹58ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹38ని౹౹ వరకు 



గురుబోధ:
వండిన పదార్థములను మళ్లీ తిరిగి వేడి చేయడం చేయరాదు.  ఉదా౹౹ అన్నం, పప్పు, కూర మొ౹౹ మళ్ళీ వేడి చేసి తినరాదు. అది దోషం మఱియు అనారోగ్యకరం. ఎప్పటికప్పుడు వండుకోవడం మంచి అలవాటు.
expand_less