"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 18 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షము తిథి: త్రయోదశి రాత్రి 06గం౹౹09ని౹౹ తదుపరి చతుర్దశి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: పూర్వాభాద్ర ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹09ని౹౹ తదుపరి ఉత్తరాభాద్ర యోగం: ధ్రువ ఈ రోజు రాత్రి 10గం౹౹24ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత కరణం : తైతుల ఈ రోజు సాయంత్రం 05గం౹౹39ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹11ని౹౹ నుండి 12గం౹౹58ని౹౹ వరకు మధ్యాహ్నం 02గం౹౹32ని౹౹ నుండి 03గం౹౹18ని౹౹ వరకు వర్జ్యం:రాత్రి 10గం౹౹03ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు అమృతకాలం లేదు సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹39ని౹౹ వరకు గురుబోధ: విషువత్ పుణ్య కాలం(అక్టోబర్ 18, ఉదయం 7 గం౹౹) సం౹౹లో రెండు సార్లు వస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమానంగా ఉండే రోజుల్ని విషువత్ పుణ్యకాలం అంటారు. ఆ పర్వదినములలో సత్యహరిశ్చంద్ర చరిత్ర వంటి పురాణగాథలను వినడం లేదా ఏ జపం, పురాణపఠనం, శ్రవణం చేయడం చాలా ఉత్తమం.