October 18 2021అక్టోబర్ 18 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  అక్టోబర్ 18 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం శుక్లపక్షము

 తిథి: త్రయోదశి రాత్రి 06గం౹౹09ని౹౹ తదుపరి చతుర్దశి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం:  పూర్వాభాద్ర ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹09ని౹౹ తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: ధ్రువ   ఈ రోజు రాత్రి 10గం౹౹24ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం  :  తైతుల ఈ రోజు సాయంత్రం 05గం౹౹39ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు  ఉదయం 
07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు మధ్యాహ్నం 12గం౹౹11ని౹౹ నుండి 12గం౹౹58ని౹౹ వరకు
మధ్యాహ్నం 02గం౹౹32ని౹౹ నుండి 03గం౹౹18ని౹౹ వరకు 
వర్జ్యం:రాత్రి 
10గం౹౹03ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు
అమృతకాలం లేదు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹39ని౹౹ వరకు 

గురుబోధ:

విషువత్ పుణ్య కాలం(అక్టోబర్ 18, ఉదయం 7   గం౹౹)   సం౹౹లో రెండు సార్లు వస్తుంది. 
సూర్యోదయం, సూర్యాస్తమయం సమానంగా ఉండే రోజుల్ని విషువత్ పుణ్యకాలం అంటారు. ఆ పర్వదినములలో సత్యహరిశ్చంద్ర చరిత్ర వంటి  పురాణగాథలను వినడం లేదా ఏ జపం,  పురాణపఠనం, శ్రవణం చేయడం  చాలా ఉత్తమం.
expand_less