"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 17 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్ల పక్షము తిథి: ద్వాదశి రాత్రి 06గం౹౹23ని౹౹ తదుపరి త్రయోదశి వారం : భానువారము (ఆదివారం) నక్షత్రం: శతభిషం ఈ రోజు ఉదయం 11గం౹౹51ని౹౹ తదుపరి పూర్వాభాద్ర యోగం: వృద్ధి ఈ రోజు రాత్రి 11గం౹౹38ని౹౹ వరకు తదుపరి ధృవ కరణం : బాలవ ఈ రోజు సాయంత్రం 05గం౹౹54ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹05ని౹౹ నుండి 04గం౹౹52ని౹౹ వరకు వర్జ్యం:రాత్రి 06గం౹౹19ని౹౹ నుండి 07గం౹౹56ని౹౹ వరకు అమృతకాలం ఉదయం 04గం౹౹50ని౹౹ నుండి 06గం౹౹17ని౹౹ వరకు తె 04గం౹౹03ని౹౹ నుండి 05గం౹౹40ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹57ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹39ని౹౹ వరకు ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణము(భోజన ప్రసాదం) ఉదయం తీసుకోవచ్చు. గురుబోధ: ఉదయం, సాయంత్రం తప్పక స్నానం చేయడం మంచి అలవాటు.