October 16 2021అక్టోబర్ 16 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  అక్టోబర్ 16 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం శుక్ల పక్షము

 తిథి: ఏకాదశి రాత్రి 07గం౹౹04ని౹౹ తదుపరి ద్వాదశి ఆదివారం సాయంత్రం 06గం౹౹23ని౹౹ వరకు
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  ధనిష్ఠ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹02ని౹౹ తదుపరి శతభిషం
యోగం: గండ   ఈ రోజు రాత్రి 12గం౹౹05ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం  :  వణిజ ఈ రోజు ఉదయం 09గం౹౹19ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం  :  ఈ రోజు  ఉదయం 
09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 06గం౹౹36ని౹౹ నుండి 07గం౹౹29ని౹౹ వరకు 
వర్జ్యం:రాత్రి 
07గం౹౹10ని౹౹ నుండి 08గం౹౹45ని౹౹ వరకు
అమృతకాలం తె 03గం౹౹10ని౹౹ నుండి 04గం౹౹42ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹56ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹41ని౹౹ వరకు 

👉🏻🕉️ఏకాదశి🕉️

ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు ఉదయం భోజనం  స్వీకరించవచ్చును.

గురుబోధ:

ఆశ్వయుజ మాసం  శ్రవణా నక్షత్రము నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో  అవతరించారు.

Website
 
https://srivaddipartipadmakar.org/
expand_less