"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 15 2021🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్ల పక్షము తిథి: దశమి రాత్రి 08గం౹౹15ని౹౹ తదుపరి ఏకాదశి వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం: శ్రవణం ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹39ని౹౹ తదుపరి ధనిష్ఠ యోగం: శుల ఈ రోజు ఉదయం 03గం౹౹16ని౹౹ వరకు తదుపరి గండ కరణం : తైతుల ఈ రోజు ఉదయం 09గం౹౹54ని౹౹ వరకు తదుపరి వణిక్ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹12ని౹౹ నుండి 12గం౹౹59ని౹౹ వరకు వర్జ్యం:సాయంత్రం 04గం౹౹32ని౹౹ నుండి 06గం౹౹05ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 01గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹27ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹56ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹41ని౹౹ వరకు 👉🏻🕉️విజయదశమి, శమీపూజ🕉️ గురుబోధ: విజయదశమి నాడు ఏ శుభకార్యము తలపెట్టినా, అది దిగ్విజయం అవుతుందని ప్రతీతి.