Oct 31 2022అక్టోబర్ 31 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 31 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తిక మాసం శుక్లపక్షము 

తిథి : షష్ఠి ఉదయం 08గం౹౹16ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : ఇందువారం  (సోమవారం)
నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 08గం౹౹55ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం :  ధృతి  ఈ రోజు సాయంత్రం 04గం౹౹12ని౹౹ వరకు తదుపరి శూల
కరణం : గరజి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹20ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు
 వర్జ్యం : సాయంత్రం 04గం౹౹21ని౹౹ నుండి 05గం౹౹50ని౹౹ వరకు
అమృతకాలం : తెల్లవారి 04గం౹౹21ని౹౹ నుండి 05గం౹౹50ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹01ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹30ని౹౹

గురుబోధ

కార్తిక మాసం శివకేశవులకు ప్రీతికరమైనది. వారి అనుగ్రహం కోసం శివకేశవ అష్టోత్తర నామాలు పఠిస్తే విశేష ఫలితాలు అందుతాయి.
expand_less