Oct 28 2022అక్టోబర్ 28 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 28 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తిక మాసం శుక్లపక్షము 

తిథి : తదియ మధ్యాహ్నం 12గం౹౹25ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భృగువారం  (శుక్రవారం)
నక్షత్రం : అనురాధ మధ్యాహ్నం 01గం౹౹2ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం :  శోభన  ఈ రోజు రాత్రి 09గం౹౹28ని౹౹ వరకు తదుపరి అతిగంఢ
కరణం : గరజి ఈ రోజు   ఉదయం 10గం౹౹32ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹56ని౹౹ వరకు
 వర్జ్యం : రాత్రి 06గం౹౹28ని౹౹ నుండి 08గం౹౹08ని౹౹ వరకు
అమృతకాలం : తెల్లవారి 03గం౹౹42ని౹౹ నుండి 05గం౹౹12ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹32ని౹౹


గురుబోధ
🪔కార్తిక దీపారాధన శ్లోకము🪔
కీటాః పతంగాః మశకాః చ వృక్షాః
జలే స్థలే  యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం న చ జన్మ భాజాః
సుఖినః భవంతు శ్వపచాహి విప్రాః ||


expand_less