Oct 27 2023అక్టోబరు 27 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 27 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము

తిథి : త్రయోదశి తె. 05గం౹౹39ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉ. 09గం౹౹19ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం : హర్షణ 28వ తేదీ రా. 02గం౹౹02ని౹౹వరకు తదుపరి వజ్ర
కరణం :  తైతుల ఉ. 06గం౹౹56ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & మ. 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹55ని౹౹ వరకు
వర్జ్యం : రా. 08గం౹౹40ని౹౹ నుండి 10గం౹౹10ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 05గం౹౹45ని౹౹ నుండి 07గం౹౹15ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹00ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹33ని౹౹కు

గురుబోధ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రోజు, అష్టమి, నవమి, చతుర్దశి తిథులలోనూ దుర్గాసప్తశతిలోని ఈ 5 శ్లోకాలను చదువుకుంటే తిరుగులేని అనంతశక్తి లభిస్తుందని శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరభగవత్పాదులవారు అనుగ్రహించారు. వీటిని పఠిస్తే కష్టాలలో నుండి బయటపడి, కోరికలు తీరి భయంకర సంసారదుఃఖం నుండి తరిస్తాము. అపూర్వమైన జ్ఞానం లభిస్తుంది.



expand_less