Oct 27 2022అక్టోబర్ 27 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 27 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తిక మాసం శుక్లపక్షము 

తిథి : విదియ మధ్యాహ్నం 02గం౹౹04ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : బృహస్పతివారం  (గురువారం)
నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 02గం౹౹19ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం :  అయుష్మాన్  ఈ రోజు ఉదయం 07గం౹౹25ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం : కౌలవ ఈ రోజు  మధ్యాహ్నం 12గం౹౹43ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹36ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹28ని౹౹ నుండి 03గం౹౹14ని౹౹ వరకు
 వర్జ్యం : సాయంత్రం 06గం౹౹09ని౹౹ నుండి 07గం౹౹41ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 05గం౹౹45ని౹౹ నుండి 07గం౹౹19ని౹౹ వరకు & (28) తెల్లవారి 03గం౹౹21ని౹౹ నుండి 04గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹33ని౹౹

👉🏻🕉️యమ ద్వితీయ, భగినీహస్త భోజనం🕉️

గురుబోధ
కార్తికమాసం లో  శ్రీమన్నారాయణుడ్ని పూజించి, ధాత్రీ (ఉసిరి) వృక్షం ఉన్నచోట చూసుకుని వనభోజనం చేయాలని శాస్త్రం. వనభోజనముకు సంప్రదాయ వంటలు మాత్రమే తీసుకెళ్లాలి.



expand_less