Oct 26 2022అక్టోబర్ 26 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 26 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తీక మాసం శుక్లపక్షము 

తిథి : పాడ్యమి మధ్యాహ్నం 03గం౹౹26ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : సౌమ్యవారం  (బుధవారం)
నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 02గం౹౹12ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం :  ప్రీతి  ఈ రోజు ఉదయం 10గం౹౹05ని౹౹ వరకు తదుపరి అయుష్మాన్
కరణం : బవ ఈ రోజు  మధ్యాహ్నం 02గం౹౹29ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹22ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు 
 వర్జ్యం : రాత్రి  08గం౹౹26ని౹౹ నుండి 10గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 06గం౹౹17ని౹౹ నుండి 07గం౹౹52ని౹౹ వరకు & (27) తెల్లవారి 03గం౹౹28ని౹౹ నుండి 05గం౹౹46ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹34ని౹౹

👉🏻🕉️కార్తీక మాసం ప్రారంభం, చంద్ర దర్శనం🕉️




expand_less