Oct 22 2022అక్టోబర్ 22 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 22 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము 

తిథి : ద్వాదశి సాయంత్రం 05గం౹౹57ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : స్థిరవారం  (శనివారం)
నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 01గం౹౹05ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం :  బ్రహ్మ ఈ రోజు సాయంత్రం 05గం౹౹06ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం : తైతుల ఈ రోజు  సాయంత్రం 05గం౹౹57ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹30ని౹౹ నుండి 11గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹14ని౹౹ నుండి 07గం౹౹46ని౹౹ వరకు
 వర్జ్యం : రాత్రి  09గం౹౹10ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 07గం౹౹00ని౹౹ నుండి 08గం౹౹41ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹14ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹48ని౹౹

🕉️గురు ద్వాదశీ🕉️

ఏకాదశీ ఉపవాసం  ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయవచ్చును

గురుబోధ

ఏటి సూతకం ఉన్నవారు తీర్థ యాత్రలు, నిత్య పూజలు, ఆలయ దర్శనం చేసుకోవచ్చు. కేవలం ప్రత్యేక పూజలు తమ గోత్ర నామాలతో చేసుకోరాదు. - శ్రీ గరుడ పురాణం

expand_less