Oct 21 2022అక్టోబర్ 21 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 21 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము 

తిథి : ఏకాదశి సాయంత్రం 05గం౹౹18ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (22) శనివారం సాయంత్రం 05గం౹౹57ని౹౹ వరకు
వారం : భృగువారం  (శుక్రవారం)
నక్షత్రం : మాఘ మధ్యాహ్నం 12గం౹౹24ని౹౹ వరకు తదుపరి పూర్వ ఫాల్గుణి
యోగం :  శుక్ల ఈ రోజు సాయంత్రం 05గం౹౹42ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం : బాలవ ఈ రోజు  సాయంత్రం 05గం౹౹18ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹33ని౹౹ నుండి 09గం౹౹13ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹10ని౹౹ వరకు
 వర్జ్యం : రాత్రి  08గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 09గం౹౹48ని౹౹ నుండి 11గం౹౹32ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹14ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹48ని౹౹

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ శనివారం ఉదయం చేయవచ్చును
 
ఏకాదశి

గురుబోధ

ఏటి సూతకం ఉన్నవారు తీర్థ యాత్రలు, నిత్య పూజలు, ఆలయ దర్శనం చేసుకోవచ్చు. చనిపోయిన వారికి మాత్రం తప్పక నిర్వహించవల్సిన పితృకార్యాలు విడవరాదు. క్షేత్రాలలో కూడా మాసికాలు పెట్టవచ్చు.
  కేవలం ప్రత్యేక పూజలు, శుభకార్యాలు చేసుకోరాదు. - -శ్రీ గరుడపురాణం

expand_less