" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 18 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి : అష్టమి ఉదయం 11గం౹౹56ని౹౹ వరకు తదుపరి నవమి వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం : పుష్యమి ఈ రోజు పూర్తిగా ఉంది యోగం : సిద్ధ ఈ రోజు సాయంత్రం 04గం౹౹49ని౹౹ వరకు తదుపరి సాధ్య కరణం : కౌలవ ఈ రోజు ఉదయం 11గం౹౹56ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹32ని౹౹ నుండి 09గం౹౹19ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹47ని౹౹ నుండి 11గం౹౹37ని౹౹ వరకు వర్జ్యం : మధ్యాహ్నం 02గం౹౹08ని౹౹ నుండి 03గం౹౹55ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 12గం౹౹51ని౹౹ నుండి 02గం౹౹38ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹13ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹50ని౹౹ 👉🏻🕉️సంక్రమణ- పితృతర్పణము🕉️👈🏻 గురుబోధ విషువత్ పుణ్యకాలం (అక్టోబర్ 18, ఉదయం 7 గం౹౹) సం౹౹లో రెండు సార్లు వస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమానంగా ఉండే రోజుల్ని విషువత్ పుణ్యకాలం అంటారు. ఆ పర్వదినములలో సత్యహరిశ్చంద్ర చరిత్ర వంటి పురాణగాథలను వినడం లేదా ఏ జపం, పురాణపఠనం, శ్రవణం చేయడం చాలా ఉత్తమం.