Oct 17 2023అక్టోబరు 17 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 17 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము

తిథి : తదియ రా. 12గం౹౹03ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : విశాఖ రా. 08గం౹౹16ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : ప్రీతి ఉ. 09గం౹౹22ని౹౹వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం :  తైతుల మ. 01గం౹౹23ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు & రా. 10గం౹౹30ని౹౹ నుండి 11గం౹౹19ని౹౹ వరకు
వర్జ్యం : రా. 12గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹55ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹13ని౹౹ నుండి 12గం౹౹52ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹56ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹40ని౹౹కు

🕉️ దేవీనవరాత్రుల సందర్భంగా శ్రీ ప్రణవపీఠంలో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం🕉️

గురుబోధ
మనకు, మన పిల్లలకు, తరువాతి తరాలకు అన్నపూర్ణాదేవి యొక్క సంపూర్ణ కటాక్షమును లభింపజేసి భుక్తి , ముక్తి రెండిటినీ ప్రసాదించే అపూర్వస్తోత్రం శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ అన్నపూర్ణేశ్వరీ అష్టకం. ఈ స్తోత్రమును పరమపవిత్ర శరన్నవరాత్రులలో అమ్మవారు కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చినరోజు శ్రవణం చేసినవారు, పఠించినవారు తిరుగులేని విశేష శుభఫలితాలను పొందుతారు.

శ్రీ అన్నపూర్ణేశ్వరీ అష్టకం👇


expand_less