Oct 17 2022అక్టోబర్ 17 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 17 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము 

తిథి : సప్తమి ఉదయం 07గం౹౹28ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : ఇందువారము  (సోమవారం)
నక్షత్రం : పునర్వసు  తెల్లవారి 05గం౹౹11ని౹౹ వరకు తదుపరి పుష్యమి 
యోగం :  శివ ఈ రోజు తెల్లవారి 03గం౹౹59ని౹౹ వరకు తదుపరి సిద్ద
కరణం : బవ ఈ రోజు ఉదయం 09గం౹౹29ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹11ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹44ని౹౹ నుండి 03గం౹౹31ని౹౹ వరకు 
 వర్జ్యం : తెల్లవారి 03గం౹౹43ని౹౹ నుండి 05గం౹౹30ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 02గం౹౹30ని౹౹ నుండి 04గం౹౹07ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹13ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹50ని౹౹


గురుబోధ
 శవం క్రింద నేలపైన దర్భలు, నువ్వులు పరచడం వలన శవానికి ఆధారమైన భూమి ప్రసవ యోగ్యత కలిగిన, ఋతుమతి అయిన స్త్రీతో సమానురాలు అవుతుంది. 
- శ్రీ గరుడపురాణం( ధర్మకాండము)

expand_less