కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 16 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి రా. 7.45 కు తదుపరి పూర్ణిమ 17 సా. 5.17 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా. 7.18 కు తదుపరి రేవతి 17 సా. 5.34 కు
యోగం: ధ్రువ ఉ. 10.10 కు తదుపరి వ్యాఘాత 17 తె. 05.57 కు
కరణం: గరజి ఉ. 10.31 కు తదుపరి వణిజ రా. 08.40 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.38 - 12.25 కు
వర్జ్యం: తె 5.52 - ఉ. 7.22 కు
అమృతకాలం: మ. 2.50 - 4.19 కు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 5.54 కు
గురుబోధ:
వాల్మీకి రామాయణం లేదా సుందరకాండము లోని శ్లోకములను (రోజుకు కొన్ని శ్లో౹౹ చొప్పున) పుస్తకములో వ్రాసిన వారికి తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. - శ్రీ మద్రామాయణం.