Oct 15 2025అక్టోబరు 15 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 15 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి సా.4.25 కు తదుపరి దశమి 16 మ.3.33 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుష్యమి సా.4.42 కు తదుపరి ఆశ్లేష 16 సా.4.27 కు
యోగం: సిద్ధ ఉ.9.49 కు తదుపరి సాధ్య ఉ.7.46 కు
కరణం:
గరజి ఉ.10.34 కు తదుపరి వణిజ ఉ.10.30 కు
రాహుకాలం:
మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం:
ఉ.11:38-12:25 కు
వర్జ్యం:
తె.5.22-గా కు
అమృతకాలం:
ఉ.10.34-12.07 కు
సూర్యోదయం:
ఉ. 5:56 కు
సూర్యాస్తమయం:
సా. 5:37 కు

గురుబోధ:*
క్షేత్రాలను, నదులను, గురువులను, మహాత్ములను నిందించరాదు. ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, పురాణ విశేషాలు ప్రామాణికమైన పుస్తకము లేదా అన్నీ పురాణములు తెలిసిన సద్గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని శాస్త్రం.

expand_less