Oct 14 2025అక్టోబరు 14 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 14 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: అష్టమి సా.5.53 కు తదుపరి నవమి 15 సా.4.25 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పునర్వసు సా.5.24 కు తదుపరి పుష్యమి 15 సా.4.42 కు
యోగం: శివ మ.12:10 కు తదుపరి సిద్ధ 15 ఉ.9.49 కు
కరణం: కౌలవ సా.4.05 కు తదుపరి తైతుల తె.3.23 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:32-9:19 కు, మ. 10:48-11:37 కు
వర్జ్యం: ఉ.5.59-7.31 కు, రా.1.10-2.43 కు
అమృతకాలం: ఉ.9.33-11.07 కు
సూర్యోదయం: ఉ. 5:56 కు
సూర్యాస్తమయం: సా. 5:37 కు

గురుబోధ:
మనం ఆచమనం చేసిన పంచపాత్రలోని నీటిని దేవునికి నైవేద్యం, అర్ఘ్యం, తర్పణం లేదా నీరాజనము ఇవ్వడానికి ఉపయోగించరాదు. అందుకే రెండు పంచపాత్రలు అనగా మన ఆచమనానికి ఒకటి మరొకటి దేవతా పూజకు వాడాలని శాస్త్రం.

expand_less