Oct 14 2024అక్టోబరు 14 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 14 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: ద్వాదశి రా. 12.23 కు తదుపరి త్రయోదశి 15 రా. 10.09 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: శతభిషం రా. 10.28 కు తదుపరి పూర్వాభాద్ర 15 రా. 08.58 కు
యోగం: గండ సా. 06.01 కు తదుపరి వృద్ధి 15 మ. 02.14 కు
కరణం: విష్టి తె. 06.41 కు తదుపరి బవ మ. 05.15 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.25 - 01.13 కు & మ. 02.47 - 03.34 కు
వర్జ్యం: తె. 4.27 - 5.57 కు & ఉ. 6.33 - 8.04 కు
అమృతకాలం: మ. 3.39 - 5.09 కు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 5.55 కు

🕉️ గోవత్సద్వాదశి, పద్మనాభద్వాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు చేయాలి.

గురుబోధ:
మంత్ర ఉపాసన లేదా నామ జపం చేసేప్పుడు మంత్ర ధ్యాన శ్లోకం మఱియు దాని వర్ణనను తలచుకుని ఏకాగ్రతతో జపం చేస్తే మరింత త్వరగా మంత్రం సిద్ధిస్తుంది.

expand_less