Oct 13 2026అక్టోబరు 13 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 13 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: తదియ రా.10.02 కు తదుపరి చతుర్థి 14 రా.11.30 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: విశాఖ రా.1.31 కు తదుపరి అనూరాధ 15 తె.3.35 కు
యోగం: ప్రీతి రా.8:23 కు తదుపరి ఆయుష్మాన్ 14 రా.8:38 కు
కరణం: *తైతుల ఉ.10:46 కు, గరజి రా.11:28 కు తదుపరి వణిజ 14 మ. 12.17 కు
రాహుకాలం: మ. 03.00 – 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.32 – 9.19 కు, రా. 10.48 – 11.37 కు
వర్జ్యం: తె.5.50 -7.33 కు
అమృతకాలం: సా. 04.13 – 05.56 కు
సూర్యోదయం: ఉ. 6.12 కు
సూర్యాస్తమయం: సా. 5.52 కు

🕉️ శరన్నవరాత్రులు 3వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ గాయత్రీదేవి అలంకారం 🕉️

గురుబోధ:
శరన్నవరాత్రులలో అమ్మవారి ఆరాధన వలన అమ్మవారి అనుగ్రహం శీఘ్రముగా పొందవచ్చు. అమ్మవారి సంపూర్ణ చరిత్ర ఉన్న శ్రీ దేవీభాగవత పురాణం పారాయణం లేదా శ్రవణం చేయడం, చండీ సప్తశతి లోని శ్లోక పారాయణము లేదా శ్రీ లలితాసహస్రనామము మొ౹౹ స్తోత్ర పారాయణము చేయడం చాలా మంచిది. ఎన్నో వేల జన్మల సంస్కారం, పుణ్యం, అమ్మవారి దయ ఉంటేనే గానీ శ్రీ దేవీ భాగవతపురాణం వినడం లేదా పారాయణము చేసే భాగ్యం కలగదు.

గాయత్రీ కవచం
https://youtu.be/wN9lUkl88ho?si=-f7qod-NHIbUFv_8

గాయత్రీ హృదయం
https://youtu.be/ULj9WTZ7K_Q?si=eqjUdgkm8wIjvk1K

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less