Oct 13 2024అక్టోబరు 13 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 13 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: ఏకాదశి రా. 2.25 కు తదుపరి ద్వాదశి 14 రా. 12.23 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ధనిష్ఠ రా. 11.45 కు తదుపరి శతభిషం 14 రా. 10.28 కు
యోగం: శూల రా. 09.26 కు తదుపరి గండ 14 సా. 06.01 కు
కరణం: గరజి ఉ. 08.08 కు తదుపరి వణిజ సా. 07.59 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.21 - 05.08 కు
వర్జ్యం: తె.4.40 - ఉ. 6.10 కు
అమృతకాలం: మ. 1.50 - 3.21 కు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 5.56 కు

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

🕉️ ఆశ్వయుజ శుక్ల ఏకాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చేయాలి.

గురుబోధ:
అమ్మవారి నివాసస్థానం అయిన మణిద్వీప వర్ణన (శ్రీ మద్దేవీభాగవతములోని 283 శ్లోకాలు) పారాయణం లేదా శ్రవణం చేయడం వల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో వాస్తు దోషాలు తొలగుతాయి. సకల శుభాలు కలుగుతాయి. అంత్యకాలంలో మణిద్వీపం లో ఉండే భాగ్యం కలుగుతుంది.

expand_less