" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 13 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి : చతుర్థి రాత్రి 03గం౹౹10ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : కృత్తిక సాయంత్రం 06గం౹౹44ని౹౹ వరకు తదుపరి రోహిణి యోగం : సిద్ధి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹56ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 1గం౹౹46ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 10గం౹౹05ని౹౹ నుండి 10గం౹౹52ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹45ని౹౹ నుండి 03గం౹౹32ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు ఉదయం 06గం౹౹12ని౹౹ నుండి 07గం౹౹40ని౹౹ వరకు అమృతకాలం : సాయంత్రం 04గం౹౹11ని౹౹ నుండి 05గం౹౹53ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹52ని౹౹ గురుబోధ కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి ముగ్గుర్ని కలిపి అక్షిత్రయం అంటారు.మీనాక్షి చంద్రస్వరూపిణి, కామాక్షి సూర్యస్వరూపిణి, విశాలాక్షి అగ్నిస్వరూపిణి. ఈ ముగ్గురు కామేశ్వరీమాతకు మూడు కన్నులుగా ఉంటారని అగస్త్యుడు చెప్పాడు. - అష్టాదశ శక్తిపీఠములు పుస్తకం నుండి