Oct 11 2025అక్టోబరు 11 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 11 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: పంచమి రా.11.49 కు తదుపరి షష్ఠి 12 రా.9.25 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: రోహిణి రా.9.37 కు తదుపరి మృగశిర 12 రా.7.43 కు
యోగం: వ్యతీపాత మ..2:06 కు తదుపరి వరీయాన్ 12 ఉ.10:55 కు
కరణం: తైతుల సా.4.43 కు తదుపరి గరజి తె.3.26 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:45-8:32 కు
వర్జ్యం: మ.2.02-3.32 & రా.2.46-4.16 కు
అమృతకాలం: మ.12.25-1.52 కు
సూర్యోదయం: ఉ. 5:54 కు
సూర్యాస్తమయం: సా. 5:47 కు

గురుబోధ:
నవగ్రహాలకు చేసే ప్రదక్షిణ వలన భూమండలముకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. - శ్రీ నారదపురాణము
దీపమునకు స్వచ్ఛమైన ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె వాడడం శ్రేష్ఠం. వేరుసెనగ నూనె, కొబ్బరి నూనె దీపమునకు వాడరాదు.

expand_less