" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 10 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి : పాడ్యమి రాత్రి 01గం౹౹41ని౹౹ వరకు తదుపరి విదియ వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : రేవతి సాయంత్రం 04గం౹౹05ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : వ్యాఘాత ఈ రోజు సాయంత్రం 04గం౹౹45ని౹౹ వరకు తదుపరి హర్షణ కరణం : బాలవ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹03ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹26ని౹౹ నుండి 01గం౹౹13ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹47ని౹౹ నుండి 03గం౹౹34ని౹౹ వరకు వర్జ్యం : లేదు అమృతకాలం : మధ్యాహ్నం 01గం౹౹43ని౹౹ నుండి 03గం౹౹18ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹54ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹45ని౹౹ గురుబోధ* నిత్యకర్మలు అనగా ఉదయం సంధ్యావందనం, దేవతా పూజ, జపం, పారాయణం తప్పక చేయడం. నైమిత్తిక కర్మలు అనగా పండుగలు, పూర్ణిమ, అమావాస్య, సంక్రమణం మొ౹౹ పర్వదినములలో చేసే విశేష పూజలు, జపములు నైమిత్తిక కర్మలు అంటారు. నిత్యకర్మలు ఆచరించేవారికే నైమిత్తిక కర్మలు ఆచారించే అర్హత కలుగుతుందని శాస్త్రం.