" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 09 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షము తిథి : పూర్ణిమ రాత్రి 02గం౹౹26ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 04గం౹౹23ని౹౹ వరకు తదుపరి రేవతి యోగం : ధ్రువ ఈ రోజు సాయంత్రం 06గం౹౹38ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత కరణం : విష్టి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹59ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹21ని౹౹ నుండి 05గం౹౹08ని౹౹ వరకు వర్జ్యం : ఈ తెల్లవారి 04గం౹౹14ని౹౹ నుండి 05గం౹౹49ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 11గం౹౹45ని౹౹ నుండి మధ్యాహ్నం 01గం౹౹04ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹54ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹46ని౹౹ గురుబోధ ఆశ్వయుజ పూర్ణిమ - ఆదికవి, ఆదికావ్యాన్ని అందించిన శ్రీ వాల్మీకిముని జన్మతిథి. రామాయణాన్ని మనకు అందించి రామభక్తి సామ్రాజ్యంలో తరించే భాగ్యం కల్పించిన శ్రీ వాల్మీకి ముని మనకు ప్రాతః స్మరణీయులు. ఈ రోజు శ్రీ మద్రామాయణం లో ఒక శ్లోకమో, ఒక ఘట్టమో లేదా రామాయణ ఫలశ్రుతి అయినా విని తరిద్దాం!