Oct 08 2022అక్టోబర్ 08 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 08 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం శుక్లపక్షము 

తిథి : చతుర్దశి  రాత్రి 03గం౹౹42ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : స్థిరవారం  (శనివారం)
నక్షత్రం : పూర్వాభాద్ర  సాయంత్రం 05గం౹౹10ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం :  వృద్ధి ఈ రోజు రాత్రి 08గం౹౹55ని౹౹ వరకు తదుపరి ధ్రువ
కరణం : గరజి ఈ రోజు సాయంత్రం 04గం౹౹33ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹11ని౹౹ నుండి 07గం౹౹45ని౹౹ వరకు 
 వర్జ్యం : ఈ రోజు రాత్రి 02గం౹౹27ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 09గం౹౹33ని౹౹ నుండి 11గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹54ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹47ని౹౹



గురుబోధ

శక్తిపీఠాలలో కాంచీ క్షేత్రంలో ఉన్న శ్రీ కామాక్షీదేవిని దర్శనం చేసుకొంటే 90 తరాలు తరిస్తాయని వ్యాసుడు చెప్పాడు.
- అష్టాదశ శక్తిపీఠాలు పుస్తకము నుండి


expand_less