Oct 07 2025అక్టోబరు 07 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 07 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: ఆశ్వయుజ పూర్ణిమ ఉ.11.22 కు తదుపరి ఆశ్వయుజ బహుళ పాడ్యమి 8 ఉ.9.21 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: రేవతి రా.3.46 కు తదుపరి అశ్వని 8 రా.2.19 కు
యోగం: ధ్రువ ఉ.8:31 కు తదుపరి హర్షణ 8 రా.1:32 కు
కరణం: బవ ఉ.8.17 కు తదుపరి బాలవ రా.7.37 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8:32-9:19 కు, మ. 10:50-11:39 కు
వర్జ్యం: సా.4.42-6.12 కు
అమృతకాలం: రా.11.19-12.45 కు
సూర్యోదయం: ఉ. 5:54 కు
సూర్యాస్తమయం: సా. 5:47 కు

🕉️ ఆశ్వయుజ పూర్ణిమ, కోజగిరి పూర్ణిమ, ఆదికవి శ్రీ వాల్మీకిముని జయంతి, మీరాబాయి జయంతి🕉️

గురుబోధ:
ఆశ్వయుజ పూర్ణిమ - ఆదికవి, ఆదికావ్యాన్ని అందించిన శ్రీ వాల్మీకిముని జయంతి. రామాయణాన్ని మనకు అందించి రామభక్తి సామ్రాజ్యంలో తరించే భాగ్యం కల్పించిన శ్రీ వాల్మీకి ముని మనకు ప్రాతః స్మరణీయుడు. ఈ రోజు శ్రీ మద్రామాయణం లో ఒక శ్లోకమో, ఒక ఘట్టమో లేదా రామాయణ ఫలశ్రుతి అయినా విని తరిద్దాం!

https://youtu.be/qhPK_qGYfyc?si=Kd6WB4Cv2LJx1QME

expand_less