" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 07 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షము తిథి : ద్వాదశి ఉదయం 06గం౹౹52ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : శతభిషం రాత్రి 06గం౹౹45ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర యోగం : గండ ఈ రోజు రాత్రి 11గం౹౹31ని౹౹ వరకు తదుపరి వృద్ధి కరణం : బాలవ ఈ రోజు ఉదయం 07గం౹౹26ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹14ని౹౹ నుండి 01గం౹౹02ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు రాత్రి 12గం౹౹53ని౹౹ నుండి 02గం౹౹25ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 11గం౹౹55ని౹౹ నుండి 01గం౹౹26ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹54ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹47ని౹౹ ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ (శుక్రవారం) ఉదయం చేయవచ్చును. గురుబోధ నువ్వులు, ఉప్పు, విభూది మొ౹౹ ఇతరుల చేతికి అందించరాదు. వాటిని ఎక్కడైనా పెట్టి అక్కడినుండి తీసుకోమని చెప్పాలి.