కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 06 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి మ.1.12 కు తదుపరి ఆశ్వయుజ పూర్ణిమ 7 ఉ.11.22 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.6.02 తదుపరి ఉత్తరాభాద్ర 7 తె.5.06 కు
యోగం: వృద్ధి మ.1:13 కు తదుపరి ధ్రువ 7 ఉ.8:31 కు
కరణం: వణిజ మ.12.24 కు తదుపరి విష్టి రా.10.53 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:27-1:14 కు, మ. 2:48-3:36 కు
వర్జ్యం: మ.3.15-4.46 కు
అమృతకాలం: రా.11.40-1.07 కు
సూర్యోదయం: ఉ. 5:54 కు
సూర్యాస్తమయం: సా. 5:47 కు
గురుబోధ:
వాల్మీకి రామాయణం లేదా సుందరకాండము లోని శ్లోకములను (రోజుకు కొన్ని శ్లో౹౹ చొప్పున) పుస్తకములో వ్రాసిన వారికి తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. - శ్రీ మద్రామాయణం.