" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 06 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షము తిథి : ఏకాదశి ఉదయం 09గం౹౹00ని౹౹ వరకు తదుపరి ద్వాదశి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 08గం౹౹01ని౹౹ వరకు తదుపరి శతభిషం యోగం : శూల ఈ రోజు రాత్రి 02గం౹౹21ని౹౹ వరకు తదుపరి గండ కరణం : విష్టి ఈ రోజు ఉదయం 09గం౹౹40ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹52ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹38ని౹౹ నుండి 03గం౹౹26ని౹౹ వరకు & రాత్రి 02గం౹౹50ని౹౹ నుండి 04గం౹౹21ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 10గం౹౹14ని౹౹ నుండి 11గం౹౹44ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹54ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹48ని౹౹ 👉🏻🕉️ఏకాదశి🕉️ ఏకాదశీ ఉపవాసం ఈ రోజు (గురువారము) ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ (శుక్రవారం) ఉదయం చేయవచ్చును. గురుబోధ కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవపరచడం, ఇతరులు చేసిన తప్పులు పదేపదే చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది.