కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 05 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: త్రయోదశి మ.2.43 కు తదుపరి చతుర్దశి 6 మ.1.12 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: శతభిషం ఉ.6.42 కు తదుపరి పూర్వాభాద్ర 6 ఉ.6.02
యోగం: గండ సా.4:33 కు తదుపరి వృద్ధి 6 సా.1:13 కు
కరణం: తైతుల మ.3.04 కు తదుపరి గరజి రా.1.48 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:23-5:10 కు
వర్జ్యం: మ.12.55-2.8 కు
అమృతకాలం: రా.10.51-12.20 కు
సూర్యోదయం: ఉ. 5:54 కు
సూర్యాస్తమయం: సా. 5:47 కు
గురుబోధ:
మంత్రఉపాసన లేదా నామజపం చేసేప్పుడు మంత్ర ధ్యానశ్లోకం మఱియు దాని వర్ణనను తలచుకుని ఏకాగ్రతతో జపం చేస్తే మరింత త్వరగా మంత్రం సిద్ధిస్తుంది.