" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 04 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షము తిథి : నవమి మధ్యాహ్నం 01గం౹౹41ని౹౹ వరకు తదుపరి నవమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 11గం౹౹08ని౹౹ వరకు తదుపరి శ్రవణం యోగం : అతిగండ ఈ రోజు ఉదయం 11గం౹౹23ని౹౹ వరకు తదుపరి సుకర్మ కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹20ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹36ని౹౹ నుండి 11గం౹౹24ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 02గం౹౹51ని౹౹ నుండి 04గం౹౹20ని౹౹ వరకు అమృతకాలం : సాయంత్రం 05గం౹౹10ని౹౹ నుండి 06గం౹౹39ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹54ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹50ని౹౹ 👉🏻🕉️మహానవమి🕉️ గురుబోధ శరన్నవరాత్రులలో వచ్చే నవమీ తిథినాడు ఆయుధపూజ, వాహన లేదా యంత్రములకు తగిన విధంగా పూజ చేయాలి. దశమి నాడు తప్పక శమీపూజ చేయాలి.