"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 03 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము
తిథి : చతుర్థి ఉ. 09గం౹౹40ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : కృత్తిక రా. 10గం౹౹15ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం : వజ్ర ఉ. 08గం౹౹18ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం : బాలవ ఉ. 06గం౹౹11ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & రా. 10గం౹౹36ని౹౹ నుండి 11గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 10గం౹౹21ని౹౹ నుండి 11గం౹౹56ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹52ని౹౹ నుండి 09గం౹27ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹54ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹51ని౹౹కు
🕉️ భౌమచతుర్థి / అంగారకచతుర్థి🕉️
గురుబోధ
పితృదేవతల ఆరాధన చేయకుండా ఎన్ని జపతపాలు తీర్థయాత్రలు చేసినా ఫలితం ఉండదు. పితృదేవతల ఆరాధన అనగా చనిపోయిన పెద్దలకు సకాలంలో తర్పణాలు, పిండప్రదానాలు, వారిని ఉద్దేశించి దానధర్మాలు చేయడం మొ౹౹ చేయాలి. దేవతలు కూడా పితృదేవతలను పూజిస్తారు.
ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రము👇శ్రాద్ధం ఎలా పెట్టాలి👇
https://youtu.be/2XIMubl8kGY?si=KiVdgrseHrTMW5Wc