Oct 02 2023అక్టోబరు 02 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 02 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము

తిథి : తదియ ఉ. 10గం౹౹45ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : భరణి రా. 10గం౹౹27ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం : హర్షణ ఉ. 10గం౹౹29ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం :  విష్టి ఉ. 07గం౹౹36ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹16ని౹౹ నుండి 01గం౹౹04ని౹౹ వరకు & మ. 02గం౹౹40ని౹౹ నుండి 03గం౹౹28ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹56ని౹౹ వరకు
అమృతకాలం : సా. 05గం౹౹45ని౹౹ నుండి 07గం౹18ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹54ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹52ని౹౹కు

🕉️ సంకటహర చతుర్థి యమ భరణి, మహాలయ భరణి 🕉️

గురుబోధ
మహాలయ పక్షంలో వచ్చే భరణీ నక్షత్రం పితృదేవతలకు, యమ ధర్మరాజుకు అత్యంత ప్రీతికరమైనది. అందుకే దీనిని  
యమ భరణి, మహాలయ భరణి అంటారు.  అర్హత ఉన్నవారు తప్పక పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధం పెట్టడం లేదా కనీసం స్వయంపాకం అయినా దానం ఇవ్వడం చేయాలని శాస్త్రం. 

శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇 


శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇 


శ్రాద్ధం ఎలా పెట్టాలి👇
https://youtu.be/2XIMubl8kGY?si=KiVdgrseHrTMW5Wc
expand_less