"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 30 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి: ఏకాదశి రాత్రి 09గం౹౹57ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (డిసెంబర్ 01) రాత్రి 08గం౹౹15ని౹౹ వరకు వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం: హస్త ఈ రోజు సాయంత్రం 05గం౹౹07ని౹౹ వరకు తదుపరి చిత్త యోగం: ఆయుష్మాన్ ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹19ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹13ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹29ని౹౹ నుండి 11గం౹౹20ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 12గం౹౹49ని౹౹ నుండి 02గం౹౹21ని౹౹ వరకు అమృతకాలం ఉదయం 11గం౹౹15ని౹౹ నుండి 12గం౹౹49ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹16ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 👉🏻🕉️ఏకాదశి🕉️ ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు (డిసెంబర్1) ఉదయం చేయాలి. గురుబోధ: ప్రతి శివాలయంలో శివునికి పేరు ఉన్నట్లు మన ఇంటిలో ఆరాధించే శివలింగానికి కూడా ఏదైనా పేరు పెట్టి పూజించాలి.