November 30 2021నవంబర్ 30 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 30 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: ఏకాదశి రాత్రి 09గం౹౹57ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (డిసెంబర్ 01)  రాత్రి 08గం౹౹15ని౹౹ వరకు
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం:  హస్త ఈ రోజు సాయంత్రం 05గం౹౹07ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం: ఆయుష్మాన్ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  :  బవ  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹19ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹13ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹29ని౹౹ నుండి 11గం౹౹20ని౹౹ వరకు
వర్జ్యం:  రాత్రి 12గం౹౹49ని౹౹ నుండి 02గం౹౹21ని౹౹ వరకు 
అమృతకాలం ఉదయం 11గం౹౹15ని౹౹ నుండి 12గం౹౹49ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹16ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 

👉🏻🕉️ఏకాదశి🕉️

ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు (డిసెంబర్1) ఉదయం చేయాలి.


గురుబోధ:

ప్రతి శివాలయంలో శివునికి పేరు ఉన్నట్లు మన ఇంటిలో ఆరాధించే శివలింగానికి కూడా ఏదైనా పేరు పెట్టి పూజించాలి.
expand_less