November 29 2021నవంబర్ 29 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 29 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: దశమి రాత్రి 11గం౹౹16ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం:  ఉత్తర ఈ రోజు సాయంత్రం 05గం౹౹39ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం: ప్రీతి ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  :  వణిజ  ఈ రోజు సాయంత్రం 04గం౹౹57ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు మధ్యాహ్నం 12గం౹౹10ని౹౹ నుండి 12గం౹౹55ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹24ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు
వర్జ్యం:  రాత్రి 01గం౹౹52ని౹౹ నుండి 03గం౹౹26ని౹౹ వరకు 
అమృతకాలం ఉదయం 10గం౹౹29ని౹౹ నుండి 12గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹16ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 


గురుబోధ:

ఏ శివలింగం అయినా కొద్దిగా మట్టి పూసి పూజిస్తే అది పార్థివ లింగముకు పూజ చేసిన ఫలితం వస్తుంది.
expand_less