"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 27 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి: అష్టమి రాత్రి 12గం౹౹33ని౹౹ వరకు తదుపరి నవమి వారం : స్థిరవారము (శనివారం) నక్షత్రం: మఘ ఈ రోజు సాయంత్రం 05గం౹౹27ని౹౹ వరకు తదుపరి పుబ్బ యోగం: ఐంద్ర ఈ రోజు ఉదయం 07గం౹౹37ని౹౹ వరకు వైధృతి కరణం : బాలవ ఈ రోజు సాయంత్రం 05గం౹౹57ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 06గం౹౹54ని౹౹ నుండి 07గం౹౹42ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 01గం౹౹33ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు & ఉదయం 05గం౹౹12ని౹౹ నుండి 06గం౹౹42ని౹౹ వరకు అమృతకాలం మధ్యాహ్నం 02గం౹౹58ని౹౹ నుండి 04గం౹౹37ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹14ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు గురుబోధ: పర్వదినములు లేదా క్షేత్రాలలో చేసిన పుణ్య లేదా పాప ఫలితం అక్షయం అవుతుంది. అందుకే ఆ సమయం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి.