"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 26 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి: సప్తమి రాత్రి 12గం౹౹28ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం: ఆశ్లేష ఈ రోజు సాయంత్రం 04గం౹౹39ని౹౹ వరకు తదుపరి మఘ యోగం: బ్రహ్మ ఈ రోజు ఉదయం 08గం౹౹03ని౹౹ వరకు తదుపరి ఐంద్ర కరణం : విష్టి ఈ రోజు సాయంత్రం 05గం౹౹17ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹26ని౹౹ నుండి 09గం౹౹11ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు వర్జ్యం: తెల్లవారి 05గం౹౹03ని౹౹ నుండి 06గం౹౹30ని౹౹ వరకు అమృతకాలం మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ నుండి 04గం౹౹38ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹13ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు గురుబోధ: పితృకార్యక్రమాలపై తప్పక పిల్లలకి అవగాహన కలిపించాలి. ఎన్ని పనులు ఉన్నా తప్పక కుటుంబ సభ్యులు అందరూ పితృకార్యక్రమంలో పాల్గొనాలి.