November 25 2021నవంబర్ 25 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 25 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: షష్ఠి రాత్రి 11గం౹౹53ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  పుష్యమి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹20ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం: శుక్ల ఈ రోజు ఉదయం 07గం౹౹58ని౹౹ వరకు బ్రహ్మ
కరణం  :  గరజి  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹57ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 09గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹39ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹07ని౹౹ వరకు
వర్జ్యం: తెల్లవారి 03గం౹౹15ని౹౹ నుండి 04గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం ఉదయం 08గం౹౹27ని౹౹ నుండి 10గం౹౹10ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹13ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 


గురుబోధ:

పురాణం వినడం ఎంతో పుణ్యం. ఆ  వినిన పురాణమును ఇతరులకు చెప్పడం పది రెట్ల ఫలితం మఱియు పురాణమును మననం చేయడం వల్ల వంద రెట్ల ఫలితం వస్తుంది. పురాణము వినమని ఇతరులను ప్రేరేపించడం వలన వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది.   
expand_less