"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 24 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి: పంచమి రాత్రి 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: పునర్వసు ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹32ని౹౹ వరకు తదుపరి పుష్యమి యోగం: శుభ ఈ రోజు ఉదయం 07గం౹౹31ని౹౹ వరకు శుక్ల కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹02ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹24ని౹౹ నుండి 12గం౹౹09ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 10గం౹౹27ని౹౹ నుండి 12గం౹౹10ని౹౹ వరకు అమృతకాలం ఉదయం 10గం౹౹55ని౹౹ నుండి 12గం౹౹39ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు గురుబోధ: సమస్త వేదపురాణాలసారం "సత్యం వద - ధర్మం చర" అనే ఉపనిషద్వాక్యం. సత్యమును పలుకడం - ధర్మమును ఆచరించడం, మనిషిని ఉద్ధరిస్తుంది.