November 23 2021నవంబర్ 23 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 23 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: చతుర్థి రాత్రి 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం:  ఆరుద్ర ఈ రోజు ఉదయం 11గం౹౹22ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం: సాధ్య ఈ రోజు ఉదయం 06గం౹౹46ని౹౹ వరకు శుభ
కరణం  :  బవ  ఈ రోజు ఉదయం 11గం౹౹43ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹10ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹27ని౹౹ నుండి 11గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం:  రాత్రి 12గం౹౹27ని౹౹ నుండి 02గం౹౹11ని౹౹ వరకు
అమృతకాలం లేదు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 

👉🏻🕉️అంగారక చతుర్థి🕉️

గురుబోధ:

పుస్తకాలు చదవడం మంచి అలవాటు. గొప్పవారందరికి పుస్తకము చదివే అలవాటు ఉంటుంది. పిల్లలచేత మంచి కథలు చదివించాలి. వినిపించాలి. వాటివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. 
expand_less