"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 23 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి: చతుర్థి రాత్రి 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం: ఆరుద్ర ఈ రోజు ఉదయం 11గం౹౹22ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం: సాధ్య ఈ రోజు ఉదయం 06గం౹౹46ని౹౹ వరకు శుభ కరణం : బవ ఈ రోజు ఉదయం 11గం౹౹43ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹10ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹27ని౹౹ నుండి 11గం౹౹18ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 12గం౹౹27ని౹౹ నుండి 02గం౹౹11ని౹౹ వరకు అమృతకాలం లేదు సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 👉🏻🕉️అంగారక చతుర్థి🕉️ గురుబోధ: పుస్తకాలు చదవడం మంచి అలవాటు. గొప్పవారందరికి పుస్తకము చదివే అలవాటు ఉంటుంది. పిల్లలచేత మంచి కథలు చదివించాలి. వినిపించాలి. వాటివల్ల ఏకాగ్రత పెరుగుతుంది.